నారద వర్తమాన సమాచారం
గంజాయి బ్యాచిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా గిద్దలూరు పోలీసులు ..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు లోని మొడంపల్లి జగనన్న కాలనీలో గంజాయిని ఆమ్ముతున్నా నలుగురిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోని అరెస్టు చేసినా గిద్దలూరు పోలీస్ లు ..
ఇవాళ మార్కాపురం డిఎస్పి యు. నాగరాజు మరియు గిద్దలూరు హర్బన్ సిఐ సురేష్ వారి బృందం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకు పంపిస్తున్నట్టు వెల్లడించిన మార్కాపురం డిఎస్పి యు.నాగరాజు…









