Monday, February 3, 2025

చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్?

నారద వర్తమాన సమాచారం

చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్?

: ఫిబ్రవరి 01
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అయినా గుణపాఠం నేర్చుకోవడం లేదు…

ఓ వైపు భద్రతా సిబ్బంది దాడులు చేస్తున్నా… మావోలు మాత్రం కార్యక లాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతం అయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.

ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయా రని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం రావాల్సి ఉంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading