నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ళ మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ సహా టిడిపి తీర్థం పుచ్చుకున్న 17 మంది కౌన్సిలర్లు
పిడుగురాళ్ల,
ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం,
గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 17 మంది కౌన్సిలర్లు,
వైఎస్ఆర్సిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన వారు
మున్సిపల్ చైర్మన్
కొత్త చిన్న సుబ్బారావు ,
వున్నం భారతి వైస్ చైర్మన్,
కొత్త పుష్పలత,
కొత్త తులసి,
జోగిపత్తి సుజాత,
నంద్యాల ఆంజనేయులు, బడిగుంతల నాగమణి,
అజ్మీర శారద,
కుక్కుముడి మేరీకుమారి, పసుపులేటి ఆనందబాబు,
గర్రె నాగేశ్వరరావు,
తూరక ముక్కంటి,
షేక్ సైదావలి,
ఉప్పు దేవి ,
షేక్ సైదాబీ,
నాగోతు పద్మావతి,
పోలు శ్రీనివాసరెడ్డి,
17 మంది కౌన్సిలర్లను
వీరిని శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో సాదరంగా ఆహ్వానించారు.








