నారద వర్తమాన సమాచారం
జగన్ కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ :- మంత్రి నాదెండ్ల మనోహర్
మేం ఆరోపణలు చేయలేక కాదు.. మాకు సభ్యత ఉంది
జగన్ ఇష్టానుసారం చేసే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
వైనాట్ 175 అని 11కు పడిపోవడంతో జగన్‌కు మతిభ్రమించింది
జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా?
తాడు, బొంగరం లేని పార్టీ వైసీపీ
ఇంగిత జ్ఞానం లేనందుకే శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారు
తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయైనా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా?
పవన్ కల్యాణ్ వేలాది మందికి ఆర్థిక సాయం చేశారు
పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా?
సూపర్-6 గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
విలువలతో కూడిన రాజకీయాలు చేయడం జగన్ అలవాటు చేసుకోవాలి
అధికారంలో ఉండగా వర్క్‌ఫ్రమ్ హోమ్ సీఎంగా ముద్రపడ్డారు
ఇప్పుడు వర్క్‌ఫ్రమ్ బెంగళూరు వ్యక్తిగా జగన్ మారారు : మంత్రి నాదెండ్ల మనోహర్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.