.ధర్నా నిర్వహించుటకు 10వ తేదీన అంగన్వాడీ. కేంద్రం లో హెల్పర్ మరియు అయాలు చలో విజయవాడ
కూనవరం మండలం
అంగన్వాడీ లకు వేతనాలు పెంచాలి
గ్ర డ్యు టి అములు చేస్తూ జీవో ఈ వ్వాలి
మినిలను మెయిన్ సెంటర్లు గా మ రు స్తు జీవో అమలు చేయాలని కోరారు గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల లోపని చేస్తున్న హెల్పార్ అయలకు జీవో అమలు చేస్తున్న హామీ ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో అమలు ఎందుకు అమలు చేయడం లేదు సమాన పనికి సమాన వేతనాలు పెంచాలి 18000నుండి 22000వరకు వేతనాలు పెంచాలి నిత్య అవసరం సరుకులు మంచి నూనె లాంటి పెరుగుతున్నాయి సామాన్యులు ఎలా బ్రతకాలి