నారద వర్తమాన సమాచారం
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి. అరుణ్ అరుణ్ బాబు
మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ముప్పాళ్ళ మండలంలో పర్యటించారు. ముందుగా చాగంటి వారి పాలెం లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పి4 సర్వే ప్రక్రియను స్వయంగా ఇంటికి వెళ్లి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చాగంటి వారి పాలెం లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడుతూ ఎంతకాలంగా పనులు చేస్తున్నారు, ఉపాధి హామీ నిధులు సకాలంలో అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి భవాని శంకర్, ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు…..