నారద వర్తమాన సమాచారం
ఆంజనేయస్వామి సేవలో విశ్వబ్రాహ్మణ ప్రముఖులు
బాపట్ల :-
అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా విశ్వబ్రాహ్మణ సత్రం కమిటీ ఆహ్వానం మేరకు సింగరకొండకు రాగా దేవస్థానం ఈఓ తిప్పయ్యస్వామి నాయుడు స్వాగతం పలికి ఆలయ మర్యాద లతో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులచే ఆశ్వీర వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.స్వామివారిని దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు టీడీపీ బీసీ విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి స్టేట్ కో ఆర్డినేటర్ సింహాద్రి కనకాచారి, టీడీపీ బీసీ రాష్ట్ర సభ్యులు చింతాడ బ్రహ్మానందం, టీడీపీ బీసీ విశబ్రాహ్మణ సాధికారిక రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కాకుమాను వెంకట వేణు, రాష్ట్ర మీడియా యూనియన్ నాయకులు జూపూడి గురుకాంతా చారి,విశ్వబ్రాహ్మణ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి. జిల్లా యూత్ అధ్యక్షులుతువ్వ పాటి జనార్ధన చారి అద్దంకి ప్రవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ గుండు మెడ వెంకట సుబ్బారావు, అద్దంకి పట్టణ తెలుగుదేశం పార్టీ TNSF అధ్యక్ష్యలు అద్దంకి నరేష్, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ రావూరి కోటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు







