Wednesday, June 25, 2025

విభిన్న ప్రతిభావంతులును ప్రోత్సహించాలి- జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.

నారద వర్తమాన సమాచారం

విభిన్న ప్రతిభావంతులును ప్రోత్సహించాలి- జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.

ఈ రోజు 17 మంది దివ్యాoగులైన విద్యార్థులు డిగ్రీ, పీజీ, డిప్లొమా మరియు ప్రొఫెషనల్ కోర్సులు చదువుచున్న
పేద మరియు అర్హులైన విద్యార్థులు VH- 10, HH – 2 మరియు OH -5 మొత్తం 17 మంది దివ్యాoగులైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్స్ సహాయక సంస్థ ద్వారా ఉచితంగా
ల్యాప్ టాప్ లు పంపిణీ చేసారు..
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ జిల్లా రెవెన్యూ అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading