నారద వర్తమాన సమాచారం
వేద సంస్కృత పాఠశాలలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కొరకు దరఖాస్తు చేసుకోనవలెను
ప్రకాశం జిల్లా కనిగిరిలో బ్రహ్మశ్రీ ఆకుమల్ల విశ్వపాచార్య గురువుగారు. ఆధ్వర్యంలో 2011 సంవత్సరం నుండి నిర్వహిస్తున్న. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వేద సంస్కృత పాఠశాలలో. వాస్తు జ్యోతిష్యం. పంచాంగ పరిజ్ఞానం. ముహూర్త భాగం. మను సూత్ర ప్రయోగం. సంస్కృతం.పౌరోహితం . గల కోర్సులకు మూడు సంవత్సర కాల పరిమితి లో. ఉచిత భోజన. వసతి సౌకర్యం ఏర్పాటు చేసి. ఈ కోర్సు నేర్పబడును . కావున రాష్ట్రవ్యాప్తంగా 12 సంవత్సర నుండి 16 సంవత్సరాల లోపు ఉన్న విశ్వబ్రాహ్మణ విద్యార్థులు చదవడం రాయడం వచ్చిన వారందరూ కూడా. బ్రహ్మశ్రీ ఆకుమల్ల విశ్వరూప చారి గురువుగారు. వీరబ్రహ్మేంద్రస్వామి వేద సంస్కృత పాఠశాల. ప్రధానోపాధ్యాయులు.9542920400 దొరువు బజార్ కనిగిరి. ప్రకాశం జిల్లా వారికి. 30/3/2025లోపు. అర్హులై ఆసక్తి గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వ బ్రాహ్మణ విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకొనవచ్చును. అని ఉమ్మడి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి ప్రకటనలో తెలియపరిచారు