నారద వర్తమాన సమాచారం
రాజుపాలెం
దేవరంపాడు లో నేతి వెంకన్న స్వామి వారి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా
స్వామివారి తిరునాళ్ల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ
తిరుణాల మహోత్సవములో పాల్గొనేందుకు వచ్చిన శాసన సభ్యులు కన్నా కి ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు
రాజుపాలెం మండలం దేవరంపాడు లో నేతి వెంకన్న స్వామి వారిని సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి.స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు