నారద వర్తమాన సమాచారం
పవన్ను అభినందించిన సీఎం!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు అభినందించారు. ‘హరిహర వీరమల్లు’కు విశేష స్పందన లభిస్తుండటం ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు. అమరావతిలో కేబినెట్ భేటీ సందర్భంగా సూపర్ హిట్ కావాలంటూ ఆకాంక్షించారు. దీంతో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. జనసేన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.








