నారద వర్తమాన సమాచారం
విద్యుత్ రెవిన్యూ వసూళ్లపై సమీక్షించిన ఈ ఈ సింగయ్య
విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
శ్రీ ఎన్. సింగయ్య గారు మంగళవారం ఉదయం దాచేపల్లి సబ్ డివిజన్ మరియు రెవెన్యూ కార్యాలయం నందు రెవెన్యూ కలెక్షన్ ను సమీక్షించారు.
వినియోగదారులందరూ విద్యుత్తు బిల్లులను సకాలంలో చెల్లించి ఏపీ సీపీడీసీఎల్ కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ ఆపరేషన్ మాచర్ల ఎన్. సింగయ్య, ఏఏ ఓ పి. సందీప్ కుమార్, జేఏవో కె . ఆశీర్వాదం, ఏఈ లు . బి. భగవాన్, డి. నాగేశ్వరరావు, మరియు సబ్ ఇంజనీర్ వసంతలక్ష్మి పాల్గొన్నారు.








