Saturday, August 9, 2025

అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్

నారద వర్తమాన సమాచారం

అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్

అమెరికా టారిఫ్కు కౌంటర్గా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. US నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-81 జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసింది. 6 P-81 జెట్ల కొనుగోలు కోసం 2.42 బిలియన్ డాలర్లతో 2021లో భారత్-అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ జెట్ల ముడి సరుకులు భారత్ నుంచే ఎగుమతి అవుతాయి.

తాజాగా ట్రంప్ సుంకాలతో వాటి ధర భారీగా పెరిగింది. దీంతో జెట్ల డీల్ విలువ 50% పెరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading