నారద వర్తమాన సమాచారం
కిలేడీ పాపం పండింది!
ఏపీ. నెల్లూరులో పోలీసులనే శాసిస్తున్న మహిళ అనే కథనంపై హోంమంత్రి అనిత స్పందన. కథనంపై సమగ్ర విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత. హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ కు పెరోల్ అంశంపైనా హోంమంత్రి ఆరా. పెరోల్ అంశంపై నివేదిక ఇవ్వాలని జైళ్లశాఖ డీజీకి హోంమంత్రి ఆదేశం.
వైసీపీ హయాంలో నేతల అండతో మహిళ ఆగడాలు అంటూ కథనం. నెల్లూరు పోలీసుల అండతో ఐదేళ్లపాటు సెటిల్‍మెంట్లు చేసినట్లు ఆరోపణలు. మళ్లీ పైరవీలతో హత్య కేసు నిందితుడికి పెరోల్ ఇప్పించినట్లు ఫిర్యాదులు. ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్ర విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత.








