నారద వర్తమాన సమాచారం
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కమ్మరి పార్వతమ్మ
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ గారి ప్రమాణస్వీకారం మహోత్సవ సందర్భంగా విజయవాడ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్. ప్రస్తుత ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర విధాన సభ ప్రతిపక్ష నాయకుడు.సిరికొండ మధుసూదనాచారి ని గౌరప్రధంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించిన. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్ను పల్లి శ్రీనివాస చారి. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల్లో విశ్వబ్రాహ్మణ జాతి నుండి శాసనసభలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎమ్మెల్యే మధుసూదనా చారి భవిష్యత్తు విశ్వబ్రాహ్మణ యువతకు ఆదర్శనీయమని కొనియాడారు దీకొండ వెంకటాచారి బోగోలు శ్రీనివాస్ చారి. గుంటూరు వీరేంద్ర చారి ఏలూరి వీర బ్రహ్మచారి చోడ వెంకట సుబ్బారావు








