నారద వర్తమాన సమాచారం
విరాట్ విశ్వకర్మ మహోత్సవ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్వహించాలి. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు :- చెన్నుపల్లి
విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ ఆఫీసులో నిర్వహించాలి. అని చైర్మన్ కోరిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి
ఏపీ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ కాణిపాక వినాయక చవితి నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో. ఆగిన సందర్భంగా. శ్రీమతి కమ్మరి పార్వతమ్మ చైర్మన్ ని మర్యాద పూర్వకముగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి. ప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ సంగీయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ఆలోచన చేయాలని కోరడమైనది. రేపు సెప్టెంబర్ 17 జరుగు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించి ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో. ప్రభుత్వ పండగ గా. నిర్వహించే విధంగా.తగు చర్యలు చేపట్టాలని. కోరడమైనది.వారు స్పందించి. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ని కలిసి. విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి. అందరి అభిప్రాయాలను గౌరవించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని.. హామీ ఇచ్చారు. కలిసిన వారిలో. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి పల్లి. శ్రీనివాసా చారి. యువజన సంఘం మాజీ అధ్యక్షులు. టిడిపి పార్టీ సాధికార కమిటీ కన్వీనర్. తువ్వపాటి జనార్ధనా చారి. సంఘ నాయకులు ఏలూరి వీర బ్రహ్మచారి. సంఘ నాయకులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.