నారద వర్తమాన సమాచారం
నామినేటెడ్ పదవుల్లో విశ్వబ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి. జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి అధ్యక్షు తన దర్శి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానించిన అంశాలు. సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి. రాష్ట్ర పండగ గుర్తించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్వహించాలని… విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమను నియమించారు. కార్పొరేషన్ కు నిధులు కేటాయించి. ప్రతి మండలము లో 50 మంది విశ్వబ్రాహ్మణ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని. రాష్ట్ర ప్రభుత్వం నియమించు నామినేట్ పదవుల్లో విశ్వబ్రాహ్మణులకు సముచిత కల్పించాలని .. దేవాలయ పాలక మండలిలో దేవాలయ నిర్మాణానికి కీలకపాత్ర వహించిన విశ్వకర్మ శిల్పికి. ఎక్స్ ఆఫిసియో నెంబర్ గా ఆ పాలక మండలి లో నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈనెల 21 వ తేదీన పెదార కట్ల లో గల. రాజేంద్ర గిరి కొండమీద ఉన్న కృష్ణవేణి మాతాజీ పీఠం వద్ద. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ కి. వివిధ శాఖలో రాష్ట్ర ప్రభుత్వము నుండి ఉత్తమ అవార్డు అందుకున్న విశ్వబ్రాహ్మణులకు సన్మాన కార్యక్రమం జరుగును. జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ సోదర.సోదరీమణులు అందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని. జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి. అన్నారు. ఈ సమావేశంలో. జిల్లా గౌరవాధ్యక్షులు దొడ్డేటిపల్లి రామేశ్వరాచారి. వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డుజు విశ్వనాథ చారి. జిల్లా కార్యదర్శి నిమ్మకూరు మాల్యాద్రి. జిల్లా మహిళా సంఘ గౌరవాధ్యక్షులు కోసూరు విజయలక్ష్మి రిటైర్డ్ తెలుగు లెక్చరర్. దర్శి మండల సంఘ కన్వీనర్ చోడ చంద్రశేఖర్ ఆచారి జిల్లా యువజన సంఘ ప్రధాన కార్యదర్శి కమ్మరి రాజు ఆచారి. జిల్లా మహిళా సంఘ ప్రధాన కార్యదర్శి పి.సుజాత. జిల్లా నెంబర్ ఏలూరి వీర బ్రహ్మచారి. స్థానిక సంఘ నాయకులు తెనాలి నాగేశ్వరరావు. దేవస్థాన పురోహితులు వడ్డేంగుంట సుబ్బారావు. లక్ష్మి. పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.