నారద వర్తమాన సమాచారం
అంబేద్కర్ కోనసీమ జిల్లా
అక్టోబర్ 17న రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
పల్లె పండుగ 2.0 పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్ కళ్యాణ్ ల..
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేతృత్వంలో ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష..
శంకరగుప్తం మేజర్ డ్రైన్ మూలంగా 15 గ్రామాల్లో ఉప్పు నీటి సమస్యతో రైతులు ఇబ్బందులు..
డ్రైనేజీ పూడిక కారణంగా లక్ష కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లు నివేదిక..
నీటి సమస్య పరిష్కారానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రూ.15 కోట్లు హామీ..
కేసనపల్లి వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లు పూర్తి..
కొబ్బరి చెట్ల దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్..
అనంతరం రైతులతో ముఖాముఖి..
కాట్రేనిపాడు లంక వద్ద రూ.3.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్ కళ్యాణ్..
ఎన్జీటీ, నరేగా నిధులతో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్..
రూ.3.4 కోట్లతో గుడిమెల్లంక రాపిడ్ పిల్లర్ పనుల ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్..
రూ.7.5 కోట్లతో ఓహెచ్‌ఎస్‌ఆర్ పైప్లైన్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్న పవన్ కళ్యాణ్..
పల్లె పండుగ 2.0లో పూర్తి అయిన 117 పనులను ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్..
ఆర్‌అండ్‌బి శాఖ ద్వారా రూ.7కోట్లతో ఆరు ప్రాజెక్టుల శంకుస్థాపన చేయనున్న పవన్ కళ్యాణ్..
శివకోడు వద్ద బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్..
పర్యటన భద్రత, విద్యుత్, నీటి సరఫరా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష
Discover more from
Subscribe to get the latest posts sent to your email.