నారద వర్తమాన సమాచారం
కాణిపాకం దేవస్థాన పాలక మండలి సభ్యురాలు తూర్పు నాటి వడ్ల రాజ్యలక్ష్మి ని సత్కరించిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం
చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు శ్రీమతి తూర్పునాటి వడ్ల రాజ్యలక్ష్మిని ఈరోజు కర్నూల్లో ని. రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజే భరత్ మంత్రి కార్యాలయం నందు. ఆమెను ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కలిసి బొకే అందించి శాలువాతో ఘనంగా సత్కరించడమైనది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన కాణిపాక వినాయక స్వామి దేవాలయ పాలకమండలి కమిటీలో విశ్వబ్రాహ్మణ ఆడపడుచుకు అవకాశం కల్పించినందుకు. రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీ జి భరత్ కి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియపరచడమైనది. అని శ్రీనివాసచారి ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుచెన్నుపల్లి శ్రీనివాసచారి ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు అద్దంకి విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం. ఉద్యోగ సంఘ నాయకులుచోడా వెంకట సుబ్బారావు పల్నాడు జిల్లా సంఘ నాయకులు పారిశ్రామికవేత్త బోగోలుశ్రీనివాస చారి పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







