Friday, January 16, 2026

💐నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణములో జరుపుకోవాలి💐

💐నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణములో జరుపుకోవాలి💐

మిర్యాలగూడ

నారద వర్తమాన సమాచారం

ప్రతినిధి :శంకర్

👉 మిర్యాలగూడ మండల ప్రజానీకానికి ముందస్తుగా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 🎂🎂

👉నూతన సంవత్సర వేడుకల సందర్భముగా డిసెంబర్ 31 రోజున రాత్రి సమయములో ప్రజలెవరు రోడ్ల మీదకి వచ్చి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించరాదు.

👉DJ లను మరియు సౌండ్ బాక్స్ లను పెట్టి మన తోటి వారికి ఇబ్బంది కలిగించరాదు.

👉రోడ్ ల మీద కేక్ లు కట్ చేయడం, బైక్ ల మీద విన్యాసాలు చేయటం చేయకూడదు.

👉 బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించటం, మద్యం సేవించి వాహనాలు నడపడం నిషేధం.

💥💣 పై నిబంధనలని పాటిస్తూ పోలీస్ వారికి సహకరించి నూతన సంవత్సరాన్ని సంతోషంతో ప్రారంభించండి. లేని యెడల నూతన సంవత్సరం కేసుల రూపంలో విషాదంతో ప్రారంభమగును. తస్మాత్ జాగ్రత్త 💣💥


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading