ఎస్ ఆర్ డి జి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
ఫిఫ్త్ ఇంటర్నేషనల్ ఓపెన్ లో గోల్డ్ మెడల్స్
నారద వర్తమాన సమాచారం/ ఫిబ్రవరి 19/ నల్గొండ జిల్లా ఇంచార్జ్ శంకర్
8 ఫిబ్రవరి 2026న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో న్యూ డ్రాగన్ ఫైటర్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిఫ్త్ ఇంటర్నేషనల్ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే, కుంగ్ఫ్ ఛాంపియన్షిప్ లో ఎస్ ఆర్ డి జి విద్యార్థులు ఎస్ కే హాజ్రా 8వ తరగతి కటావిభాగంలో గోల్డ్ మెడల్ ఎస్కే హాజీ బాబా, ఏడవ తరగతి కటావిభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం గర్వనీయం అని మెడల్స్ సాధించిన విద్యార్థులను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, జోనల్ ఇంచార్జ్ స్నేహలత, ప్రిన్సిపాల్ డాక్టర్ జానీ అభినందించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








