నారద వర్తమాన సమాచారం
ప్రొద్దుటూరులో రూ.2.52 కోట్లు పట్టివేత
ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గురువారం సాయంత్రం వాహనాల తనిఖీల్లో పట్టుకున్న ఎర్రగుంట్ల పోలీసులు…
ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న కారును వాహనాల తనిఖీలు పట్టుకున్న పోలీసులు
కారులో చెక్ చేయగా 500 రూపాయల నోట్లు రూ. 2.52 కోట్ల నగదు …
ప్రొద్దుటూరు కు చెందిన బంగారు వ్యాపారి మీరావలి గుమాస్తాలు గా గుర్తింపు
గుంతకల్లులో శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి డబ్బు తీసుకొస్తున్నామని వెల్లడి
ఐతే ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి బిల్లులు చూపలేదు
దీంతో డబ్బును సీజ్ చేసిన ఎర్రగుంట్ల పోలీసులుడబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని విచారిస్తామన్న ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి…
డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని విచారిస్తామన్న ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








