నారద వర్తమాన సమాచారం
మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు అభినందనీయం. గురజాల అప్పారావు……
సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం అనిశ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాహక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు
ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత వెపన్ ఏదన్నా ఉన్నదంటే అది విద్యా విజ్ఞానమే ఆ రోజుల్లో ఉచిత విద్యాలయాలను ఏర్పాటుచేసినా మహనీయుడు ప్రజలకి అంటరానితనం బాల్య వివాహాల నిర్మూలన కొరకై ప్రజల చైతన్య పరుస్తూ భారత దేశ ప్రజలకు బానిసత్వం పోవడానికి విద్య ద్వారానే స్వేచ్ఛ స్వతంత్రాలు తీసుకురావాలనే ప్రయత్నంతో ఆ రోజుల్లోనే అభిరావాదులకు బీజం వేయడం జరిగింది అదే చైతన్యంతోని భారత దేశ ప్రజలు అభ్యుదయ భావాలతో బ్రిటిష్ వారిని ఎదిరించి బానిస సంకెళ్ళు తెంచుకోవడం బీజం వేయటం జరిగింది వారి యొక్క త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు అని అన్నారు అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలతో ఘన నివాళి అర్పించరూ.ఈ కార్యక్రమంలో
బీసీ నవచైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి ఈశ్వరయ్య, సీనియర్ దళిత నాయకులు ఊరే డేవిడ్, ఆరు మల్ల ఇశ్రాయేలు,
ఏరువాళ్ల నాగేశ్వరరావు దళిత మహిళ పులిమేల నాగులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








