నారద వర్తమాన సమాచారం
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ని తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు.
130 మంది లోక్‌సభ ఎంపీలు
63 మంది రాజ్యసభ ఎంపీలు
నిబంధనల ప్రకారం ఇటువంటి నోటీసుకు కనీసం
100 మంది లోక్‌సభ ఎంపీలు మరియు
50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేయాలి.
అంటే అవసరమైన సంఖ్యకంటే ఎక్కువ మంది ఎంపీలు ఈ నోటీసుకు మద్దతు ఇచ్చారు.
భారత చరిత్రలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రారంభించడం ఇదే మొదటిసారి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









