నారద వర్తమాన సమాచారం
మోడల్ హెలికాఫర్ట్ రెంటు తీసుకునే యోచనలో రేవంత్ సర్కార్?
అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎయిర్‌బస్ హెచ్-160
ఈ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం
బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి ఈ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునే అవకాశం
ఆయా అంశాలపై అధ్యయనానికి త్వరలోనే ఒక కమిటీ
సీఎం కోసం ప్రత్యేకంగా తీసుకుంటారా? మంత్రులు కూడా వాడతారా?
ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం వద్ద 8 సీట్లతో కూడిన ఆగస్థ్య-169 హెలికాప్టర్
దీన్నిషేర్ ఆటోలా వాడుతున్న ప్రభుత్వ పెద్దలు
కొత్తది రెంటుకు తీసుకుంటే.. ప్రసుత్తం ఉన్న హెలికాఫ్టర్ ను పక్కన పెడతారా?
అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెలికాప్టర్‌ను..
అద్దెకు తీసుకోవాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయం
అత్యాధునిక మధ్యతరహా ట్విన్ ఇంజన్ హెలికాప్టర్లలో ఒకటిగా ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్ గుర్తింపు
6, 8, 12 సీట్ల సామర్థ్యం, రెండుఇంజన్లు,..గంటకు 255కిలోమీటర్ల గరిష్ఠ వేగం
ఒకేసారి 4.30 గంటల పాటు ప్రయాణం.
ఆటో పైలట్, ఆధునిక నావిగేషన్ వ్యవస్థలతో తయారు చేసిన హెలికాప్టర్
ఇంజన్లశబ్దం లోపలికి వినపడకుండా ప్రత్యేక ఏర్పాట్లు
ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తు న్న చాపర్‌కు నెలకు రూ.2 కోట్ల వరకు అద్దె
కొత్త చాపర్‌కు రూ.5కోట్ల వరకు రెంటు ఉండే అవకాశం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








