నారద వర్తమాన సమాచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం… 9 మంది కార్మికులు మృతి!
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
సాయంత్రం స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ స్టేషన్-2 లో మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనతో కార్మికులు, ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








