Saturday, August 8, 2026
spot_img

ప్రపంచంలోనే క్యూర్ సెల్ నాచురల్ హెల్తి ఫుడ్ అంటున్న గురజాల అప్పారావు…..!

నారద వర్తమాన సమాచారం

ప్రపంచంలోనే క్యూర్ సెల్ నాచురల్ హెల్తి ఫుడ్ అంటున్న గురజాల అప్పారావు…..!

మాచర్ల

శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర కమ్యూనిటీ భవనం నందు సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గురజాల అప్పారావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత హెల్తి ఫుడ్ న్యూ యంగ్ కంపెనీ క్యూర్ సెల్ అనే హెల్తీ ఫుడ్ సర్వరోగ నివారణ కొరకు ప్రతి ఒక్కరు వాడి ఆరోగ్యాన్ని పొందగలరు ఈ కంపెనీ ఇటీవల కాలం చండీగర్లో బ్రాంచి ఓపెన్ చేయడం జరిగింది భారతదేశవ్యాప్తంగా నలుమూలలు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని విన్నవించడం జరిగింది. ఈ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ రేట్ కె అమ్మబడును కావలసినవారు సంప్రదించగలరు 9492464919 సదస్ అనంతరం కమ్మరి హరికృష్ణ అడ్వకేట్ తంగేళ్లపల్లి బుచ్చిబాబు గోల్డ్ ఆఫర్ వైజర్ జీ జయానందరావు. అడ్వకేట్ తదితరులు కలిసి దుశ్యాలవతో ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading