నారద వర్తమాన సమాచారం
ఎయిర్ పోర్ట్‌తో ఉత్తరాంధ్రలో కొత్త అధ్యాయం : మంత్రి రామ్మోహన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రలో కొత్త అధ్యాయం మొదలైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆపరేషన్స్ నిలిచిపోవడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారని, కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొంత బాధ కూడా ఉంటుందన్నారు. భవిష్యత్‌లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామన్నారు. విశాఖ నుంచి అనుసంధానించే కొన్ని కీలక రహదారులను అలాగే బీచ్ కారిడార్ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








