నారద వర్తమాన సమాచారం
ఫేక్ డాక్టర్ ల పట్టివేత
ముంబై లోని బాంద్రా ప్రాంతం లో మెడికల్ అధికారులు తనిఖీలు చేశారు. దర్జాగా ఆసుపత్రులు నడుపుతున్న ఐదుగురు ఫేక్ డాక్టర్ లను పట్టుకున్నారు. మెడికల్ క్వాలిఫికేషన్ లేకుండానే వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు . ఇటువంటి ఫేక్ డాక్టర్ ల విషయంలో అప్రమత్తంగా అధికారులు సూచిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








