నారద వర్తమాన సమాచారం
కేసులు పెట్టి వేధిస్తున్నారు : అంబటి రాంబాబు
తనపై అనేక కేసులు నమోదైనా అవన్నీ ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని ఇప్పటి వరకు చార్జిషీట్లు దాఖలు చేయలేదన్నారు వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఒకే ఘటనపై అనేక కేసులు నమోదు చేసి తనను వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి పెమ్మసానిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు సీఐడీతో పాటు మరో కేసు కూడా నమోదు చేశారని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








