నారద వర్తమాన సమాచారం
ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు : యమ్.పి. కలిశెట్టి అప్పలనాయుడు
వెలిగొండ ప్రాజెక్టు సాకారమైన రోజు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. వెనుకబడిన ప్రాంతాల్లో సాగు, తాగునీటి కష్టాలను తీర్చడమే చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. నల్లమల అడవుల్లో అత్యంత క్లిష్టమైన సొరంగ నిర్మాణ పనులను ఆధునిక సాంకేతికతతో పూర్తి చేశారని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుతో రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లో సరికొత్త జలశకం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








