నారద వర్తమాన సమాచారం
వెలిగొండతో మూడు దశాబ్దాల కల సాకారం: నారా లోకేష్
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారమవుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మూడు దశాబ్దాల క్రితం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయనే ఇప్పుడు ప్రజలకు అంకితం చేస్తున్నారని తెలిపారు. మొదటి దశలో వెలిగొండ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. దాదాపు 4 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








