Thursday, September 17, 2026
spot_img

అమరులైన వీరజవాన్లకు నివాళులర్పించిన..ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

నారద వర్తమాన సమాచారం

అమరులైన వీరజవాన్లకు నివాళులర్పించిన..ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరై వీరజవాన్ల స్థూపం వ‌ద్ద‌ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, కేంద్ర ప్రభుత్వ బలగాల కవాతును వీక్షించి, గౌరవ వందనం స్వీకరించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading