నారద వర్తమాన సమాచారం
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రెండవ రోజు పర్యటన…..
పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో రూ.9.59 కోట్లతో ఆధునీకరించిన మంచినీటి పథకాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేయనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








