నారద వర్తమాన సమాచారం
క్రీడా విభాగంలో అద్భుత ప్రతిభ ను కనబరిచిన మహిళా కానిస్టేబుల్ విజయకు హోంమంత్రి అనిత సత్కారం..
క్రీడా విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన విజయకు హోంమంత్రి అభినందనలు.. నక్కపల్లిలోని తన నివాసం వద్ద కానిస్టేబుల్ విజయను సత్కరించిన హోంమంత్రి.. పాయకరావుపేట పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విజయకు.. రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో విజయకు 6 విభాగాల్లో స్వర్ణ పతకాలు..భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని హోంమంత్రి అనిత ఆకాంక్ష.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ రాంబాబుకు హోంమంత్రి అనిత సత్కారం అవయవ దానం చేసిన నర్సీపట్నం డీసీపీ శ్రీనివాసురావును అభినందించిన హోంమంత్రి అనిత..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








