నారద వర్తమాన సమాచారం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన : మంత్రి సీతక్క
హనుమకొండ కలెక్టరేట్‌కు వెళ్లిన మంత్రి సీతక్క. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారుల పరిస్థితి, నీటి సరఫరా, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించారు. ఆయా జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాలపై సమీక్షించినట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








