నారద వర్తమాన సమాచారం
స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
వైసీపీ నాయకులతో సమావేశమై స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. గ్రామస్థాయి వరకు పార్టీ శ్రేణులను చురుకుగా పనిచేసేలా చేయాలని సూచించారు. లీగల్, డిజిటల్, సోషల్ మీడియా, విజువల్ ఆధారాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. నామినేషన్ నుంచి కౌంటింగ్, బ్యాలెట్ బాక్సుల భద్రత వరకు ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని సజ్జల అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








