Friday, November 13, 2026
spot_img

దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రయత్నిస్తున్న క్రీడాకారులు

నారద వర్తమాన సమాచారం

దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రయత్నిస్తున్న క్రీడాకారులు :

దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రయత్నిస్తున్న క్రీడాకారులను గురించి శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాహక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు మాట్లాడుతూ సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్
నవంబర్ 1 నుంచి 4 వరకు కేరళ రాష్ట్రము లో కన్నూర్ జిల్లా లో ముండ్డాయాడ్ ఇండోర్ స్టేడియ్యం జరిగాయి ఈ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా గురజాల కు చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు కత్తి. కార్తీక్
పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కత్తి. పల్లవి. ఆంధ్రప్రదేశ్ కు సౌత్ ఇండియా మెడల్స్ తీసుకున్న ఇరువురు ఒకే కుటుంబానికి చెందినవారు కత్తి ఆకాషా తైకొండు క్రీడారంగంలో నేషనల్ మెడల్ తీసుకోవడం జరిగింది కత్తి జ్యోతి బాబు పవర్ లిఫ్టర్ గా పలు నేషనల్ లో పోటీ చేసి ఉన్నారు తను కోచిగా ఉండి తమ పిల్లలతో పాటు కొంతమంది విద్యార్థులకు కోచిగా వ్యవహరిస్తున్నారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోటీ చేసి ఉన్నారు వీరు నలుగు ఓకే కుటుంబ సభ్యులు కలిసి 25 గోల్డ్ మెడల్స్ 20 సిల్వర్ మోడల్స్ గెలుపొందారు కావున ప్రభుత్వం సుమోటోగా తీసుకొని క్రీడారంగంలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డ రివార్డులు ఇవ్వాలని కోరారు అనంతరం ఇద్దరు క్రీడాకారులకు ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందన తెలియచేశారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading