నారద వర్తమాన సమాచారం
ఎమ్ ఆర్ పి ఎస్ అద్వర్యంలో గుర్రంజాషువా54వ వర్థంతి
పిడుగురాళ్ల స్థానిక గుర్రం జాషువా విగ్రహం వద్ద గుర్రం జాషువ 54 వర్ధంతిని గుర్రం జాషువా కళా సమితి అధ్యక్షులు చల్లగుండ్ల సంతోష్ రావు ఎమ్ ఆర్ పి ఎస్ నాయకుల ఆధ్వర్యంలోవర్ధంతిజరుపుకున్నారు
సమావేశంలోపట్టణ సి ఐ వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ
గుర్రం జాషువా పల్నాడు జిల్లా వినుకొండ పక్కన గ్రామంలో జన్మించి ఎన్నో పద్యాలు రాసి కవి శారదకవి సామ్రాట్ కవి కోకిల
బిరుదులుపొంది1941సంవత్సరంలో విజయవాడ పురవీధులలో గజారోహణం అశ్వమేధం లపై తిరుపతి వెంకట కవులుచే
ఊరేగించి సన్మానించారని
స్వతంత్ర పోరాటలసమయంలో రేడియో ప్రచారకునిగా విధులు కొనసాగారని తుది శ్వాసను గుంటూరులో విడిచారని ఇలాంటి గొప్ప కవి జిల్లాలో జన్మించడం పల్నాడు కు గర్వకారణమని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలోఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు రామా ఇశ్రాయేలు మీసాల బాబుసండ్రపాటే నాగేశ్వరరావు,డేగల అబ్రహం యేసుపోగు సాగర్ కొమ్ము మరియదాస్ ,మంద ఏసోబు మల్లవరపు రాఘవ బుర్ర ఆదం రాయపాటి హనుమంతరావు ఆదాం మాతంగి సునీల్ లక్ష్మణరావువర్ల రత్నం నల్లాటి సుబ్బారావుగుండాలఆనంద్
తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.