ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు ఐ పి యస్ .,ఐజి లపై వేటు
గుంటూరు రేంజ్ ఐ జి పాలరాజు బదిలీ
ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్,
పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి,
చిత్తూరు ఎస్పీ జాషువా,
అనంతపురం ఎస్పీ అంబురాజన్ ,
నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ పై బదిలీ వేటు
బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు*
బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశాలు
సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఆదేశం-
కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం*
Discover more from
Subscribe to get the latest posts sent to your email.