నారద వర్తమాన సమాచారం
రాహుల్ పౌరసత్వం రద్దు చేయాలని సుబ్రమణ్య స్వామి డిల్లీ హైకోర్టులో కేసు
కాంగ్రెస్ పార్టీ అధినేత… లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని ,ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలంగా వాదిస్తు వాదిస్తున్నారు.. UK లో రాహుల్ గాంధీ పేరు మీదా 2003 లో Backop pvt ” అనే కంపెనీని స్థాపించి 2009లో ఉపసంహరించుకోవడం జరిగింది.రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారరు. *ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ గాంధీ…తనను తాను బ్రిటిష్ పౌరుడిగా గాంధీ పేర్కొన్నారు*.వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుంది .అలా కాకుండా ద్వి పౌరసత్వం కలిగి ఉంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారతీయ పౌర చట్టం, 1955ని ఉల్లంఘించడమే అవుతుంది శిక్షర్హుడు అవుతారు.
ఇదే విషయంపై సుబ్రమణ్య స్వామి డిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.