నారద వర్థమాన సమాచారం
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇన్వాల్ కాకూడదు.
ఒకవేళ ఇన్వాల్ అయినట్టు తెలిస్తే మీరు మళ్ళీ కోర్టును అశ్రయించవచ్చు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకూడదు
సుప్రీంకోర్టులో కేస్ డిస్పోస్ అయింది తప్ప డిస్మిస్ కాదు.
ఇప్పుడే సిట్టింగ్ జడ్జ్ ను నియమించలేము.
విచారణ పారదర్శకంగా ఉండాలి.
విచారణలో రేవంత్ రెడ్డికి, ఏసీబీ డీజీ ఎలాంటి విషయాలు చెప్పకూడదు..
ఏసీబీ డీజీ ఈ కేసులో స్వాతంత్య్రంగా వ్యవహరించాలి.
ఒకవేళ రేవంత్ రెడ్డికి ఈ కేసు విషయాలు చెప్పినట్టు తెలిస్తే పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించవచ్చు పిటిషన్ ను స్వీకరిస్తాం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.