నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారిగా చెన్నుపల్లి శ్రీనివాసచారి….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం లొ మండలం మరియు జిల్లా స్థాయిలో పనిచేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో సంగీయుల అభివృద్ధి సంక్షేమానికి. సంఘం ద్వారా విరాళాల సేకరించి. విద్య వైద్యానికి. అందిస్తూ సంఘీయుల చైతన్య కోసం జిల్లా వ్యాప్తంగా అనేక.సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా 30 లక్షల రూపాయల వరకు అర్హులైన వారికి అందించారు. వీరి సేవలు గుర్తించి విజయవాడలో జరిగిన రాష్ట్రకార్యవర్గ సమావేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం Reg No. 563/73. మాతృ సంఘానికి రాష్ట్ర కోశాధికారిగా చెన్నుపల్లి శ్రీనివాసాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చేవూరి రామస్వామి ( హైకోర్టు అడ్వకేట్) ఫిరంగి చంద్రశేఖర్ ఆచారి రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి నేడు ఉత్తర్వులు పంపించి ఉన్నారు.. ఈ సందర్భంగా చెన్నుపల్లి శ్రీనివాసాచారి మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణలు సంక్షేమ అభివృద్ధి దేయంగా విద్య వైద్య ఆరోగ్య .సామాజిక రాజకీయ ఆర్థిక అభివృద్ధి. చెందుటకు మా వంతు కృషి చేస్తానని. ఈ పదవిని నాకు రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి కి ఫిరంగి చంద్రశేఖరాచారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అని అన్నారు.
చెన్నుపల్లి శ్రీనివాసాచారి
కోశాధికారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.