నారద వర్తమాన సమాచారం
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో గంగాధర్..
నెల్లూరు జిల్లా:
ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయం పై ఏసీబీ అధికారులు దాడులు..
కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా 78 సెంట్లు భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా అశోక్ కుమార్ కు..
అయితే పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు 15000 డిమాండ్ వీఆర్వో గంగాధర్..
ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో ఏసీబీ ని ఆశ్రమించిన అశోక్ కుమార్..దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో అశోక్ కుమార్ వద్దనుండి డబ్బులు తీసుకుంతుండగా వీఆర్వో గంగాధర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..జమ్మవరం గ్రామ సచివాలయంలో వీఆర్వో గంగాధర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు..
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో అశోక్ కుమార్ వద్దనుండి డబ్బులు తీసుకుంతుండగా వీఆర్వో గంగాధర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..జమ్మవరం గ్రామ సచివాలయంలో వీఆర్వో గంగాధర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.