నారద వర్తమానం సమాచారం
టిడిపి పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ముత్తులూరి మల్లికార్జున చారిని పరామర్శించిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి….
ఎర్రగొండపాలెం.
టీడీపీపార్టీ బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి. విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్తలూరి మల్లికార్జున చారి ఆరోగ్యం బాగా లేనందున పరామర్శికోసం. ఎర్రగొండపాలెం విచ్చేసిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ. విశ్వబ్రాహ్మణ సంఘం బలోపేతం చేసి ప్రభుత్వం ఈ స్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ఉన్న విశ్వబ్రాహ్మణ సంఘీయులకు చేరాలని. ఆ దిశగా ఎర్రగొండపాలెం మండలం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా జమ్మోజు వెంకటేశ్వరచారి నియమిస్తూన్నా ము. అన్నారు బీసీ ల సంక్షేమం కోసం
కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని. తల్లికి వందన పథకం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపినారు అలాగే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుంటూరు వీరేంద్ర చారి నీ నియమించిన సందర్భంగా. వారిని ఘనంగా శాలువాతో సత్కరించడమైనది. వీరి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి. కుందుర్తి సీతారామాంజనేయులు. జిల్లా యువజన సంఘ అధ్యక్షులు తువ్వ పాటి జనార్ధన చారి.లు ఉన్నారు స్థానిక విశ్వబ్రాహ్మణ నాయకులు గుంటూరు వెంకటాచారి. జమ్మోజు సుబ్రహ్మణ్యా చారి. రాచర్ల అల్లూరయ్య. బొద్దోజు శర్మ బెజవాడ పరమేశు. తాంబూర వీరేంద్ర చారి. సోడా కృష్ణమాచార్యులు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.