నారద వర్తమాన సమాచారం
మరింత బలపడిన రష్యా-భారత్ బంధం
రష్యా – భారత్ బంధం మరింత బలపడింది.
న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో రష్యా, భారత్ ప్రతినిధులు పారిశ్రామిక సహకారం, ఆధునికీకరణ, తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అల్యూమినియం, ఎరువులు, రైల్వే, గనుల తవ్వకాల్లో సాంకేతిక సహకారానికి ఒప్పుకుని ప్రోటొకాల్పై రెండు దేశాలు సంతకాలు చేశాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








