నారద వర్తమాన సమాచారం
గుంటూరు,బార్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు..
గుంటూరు లోని బార్లలో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
వైన్ దుకాణాల్లో విక్రయించాల్సిన మద్యం బార్లలో అమ్ముతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు బార్లలో సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి నివేదిక రావాల్సి ఉందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








