6 వ వార్డు బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి భూక్య రాంబాబు ను అత్యదిక మెజారిటితో గెలిపించాలి__సాధినేని శ్రీనివాస రావు
మిర్యాలగూడ నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి: శంకర్
మిర్యాలగూడ పట్టణము 6 వ వార్డు ఇందిరమ్మ కాలనీ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు కార్యకర్తల సమావేశము వార్డుపార్టీ వార్డు కమిటి అధ్వర్యంలో నిర్వహించారు
.ఈ సమావేశానికి మాజీ కౌన్సిలర్ సాధినేని స్రవంతి శ్రీనివాస రావు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..
మన పార్టీ అభ్యర్ధి , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పి.ఏ భూక్య రాంబాబు రావటంతో గిరిజనులు అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.. భవ్యిషత్తులో వారి ద్వారా మనం మన కాలనికి అన్నీ పెండింగ్ పనులు చేసుకోవచ్చని అన్నారు.. కావున అందరు సమిష్టిగా కృషి చేసి మన పార్టీ సైనికులు ఈ 20 రోజులు అవిశ్రామంగా కష్టపడి మన అభ్యర్ధి భూక్య రాంబాబుని భారి మెజారిటితో గెలిపించి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కి కానుకగా ఇవ్వాలని కోరారు..
కార్యక్రమములో వార్డు * బి ఆర్ఎస్ అధ్యక్షులు సుంకోజు మురళి చారి, తిరందాస్ విష్ణు, షేక్ ఫయాజ్, మెరుగు రాజు యాదవ్, వర్కాల సురేష్, సాధినేని శ్రీనివాస రావు, పులిపలుపుల శ్రీనివాస్ గౌడ్, హాజార్ సింగ్, మేకల వెంకన్న, రేవన్,వి.వి రావు,రఘురామయ్య, ఇస్లావత్ రమేష్, లాలు నాయక్, రమేష్ చారి,నాగర్జు, పానుగోతు సురేష్, యాదగిరి రాజు, అలీం భాయ్, ఇక్బాల్, సాంబయ్య చారి* తదితరులు ఉన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







