Friday, April 17, 2026
spot_img

నర్సాపురం ఓ పాస్టర్ ఇంట్లో ₹2.27 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

నారద వర్తమాన సమాచారం

నర్సాపురం ఓ పాస్టర్ ఇంట్లో ₹2.27 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
గురువారం పాస్టర్ ఘంటా జాన్ బాబు నివాసంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల సమయంలో, లెక్కల్లో చూపని ₹2,27,94,000 నగదు లభ్యమైంది.
నరసాపురానికి భారీ మొత్తంలో అనధికార నగదు తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading