నారద వర్తమాన సమాచారం
టిడిపి నాయకులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.
టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో సమీక్ష.
మహానాడును వర్చువల్ గా నిర్వహించుకుంటున్నాం.. పెద్ద ఎత్తున వర్చువల్ విధానంలో నిర్వహించడం తొలిసారి.
1845 క్లస్టర్ల పరిధిలో మహానాడు నిర్వహించుకుంటున్నాం.. పార్టీ, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం పనికొస్తుంది.
ఈసారి స్త్రీశక్తి థీమ్ తో మహానాడు నిర్వహించుకుంటున్నాం.. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టిడిపిని నిలబెట్టుకుందాం.
ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








